murthydeviv
Oct 14, 20252 min read
డ్రెస్ కోడ్
.ఏదో స్కూల్ డ్రెస్ లాగా ఈ హెడ్డింగ్ ఏమిటో అనుకోకుండా కొంచెం ఓపికగా చదివితే మీకే తెలుస్తుంది కదా , దసరా హడావిడి పూజలు కోలాటాలు బతకమ్మ డాన్సులు అయినాయి పిల్లలు కు హాలిడేస్ అనిఅమ్మాయి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి వెళదాం హోటల్ అంటూ డ్రైవ్ అంటూ ఎయిర్పోర్ట్ దగ్గర హొటల్ కి తెచ్చింది, నేను నా పూజ అంటే ఈ పూట కి ఈశ్వరుడికి పూజారి ని నైవేద్యం చేయమని నన్ను కారు ఎక్కించింది, మేము. వెళ్ళేటప్పటికి బ్రేక్ఫాస్ట్ హాల్ కిటకిట లాడుతోంది మా ఫ్యామిలీ కి పట్టే టేబుల్ చూసుకుని కూర్చున్నాము బఫె కదా గ్ర

