murthydeviv
Jul 19, 20252 min read
యాంటిక్స్
శంకరా భరణం సినిమాలో బామ్మ గారు అన్నవరం లో మరచెంబు గురించి మనవడు తో డైలాగు లు ఇంకా ఎవరూ మరచి పోలేదు కదా. ఆ మరచెంబు మా పుట్టింటి వారు...


life experiences from my heart to yours
Collapsible text is great for longer section titles and descriptions. It gives people access to all the info they need, while keeping your layout clean. Link your text to anything, or set your text box to expand on click. Write your text here...
శంకరా భరణం సినిమాలో బామ్మ గారు అన్నవరం లో మరచెంబు గురించి మనవడు తో డైలాగు లు ఇంకా ఎవరూ మరచి పోలేదు కదా. ఆ మరచెంబు మా పుట్టింటి వారు...
వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. అయితే ఈ రోజుల్లో పెళ్ళి ఒక ప్రహసనం లాగా మారిపోయింది అయితే నేను ఈ రోజుల్లో పెళ్ళి గురించి చెప్పడం...
ఈ మధ్య ఉదయాన్నే పేపర్ చూసినా చూడక పోయినా ఫేస్ బుక్ మాత్రం తప్పక చూస్తాను. నిన్న గురుదత్ గారి కి 100ఇయర్స్ జయంతి సందర్భంగా ఆయన పిక్చర్స్...
ఈ మద్యలో కాస్త బద్దకం వదిలించుకుని కాస్త అలమర లో బుక్స్ కొంచెం దుమ్ము దులుపుదామని తీసాను.ఆ పుస్తకాల్లో ఎపుడో రాసుకున్న పాటల పుస్తకం...
బాపు రమణల లోగిలి అని ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది. అందులో చేరటం వలన మంచి కథలు బాపు రమణ ల గారి గురించి కొన్ని కబుర్లు తెలుస్తూ వుంటాయి.మొన్న ఆదివారం నాడు ముళ్ళపూడి రమణ గారి జయంతి సందర్భంగా జరిగిన వేడుకలు గురించి చూసి చాలా సంతోషించి , వాళ్ళ గురించి రాయ గలిగిన గొప్ప దాన్ని కాకపోయినా, వాళ్ళ మీద అభిమానంతో ఏవో కొన్ని జ్ఞాపకాలు పంచుకోవాలని తాపత్రయం తో ఈ పోస్ట్ . మేము కాలేజ్ లో చదువుకునే రోజుల్లో బాపు రమణల గారికి వీర అభిమానులం. బాపు గారు ఏ కథ కు బొమ్మ వేసినా అది జాగ్రత్తగా గా ఆ పత్రిక
ఒక నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్డు లో వెళ్తుంటే ఈ పేరు తో ఒక పెద్ద బోర్డు కనిపించింది. వెంటనే నేను మా డ్రైవర్ ను అడిగాను.నేను కారు లో ఎక్కడికి వెళ్తున్నా మా డ్రైవర్లు నాకు కృష్ణుడు లాగా ఆత్మ జ్ఞానం కలిగిస్తూ ఉంటారు. నాకు సినిమా లు , పొలిటికల్ లీడర్స్ పార్టీ ల బలాబలాలు, ఇలా అన్ని విషయాలు గురించి. జ్ఞానం కలిగిస్తూ ఉంటారు. మావారు ఆ మధ్య కాలంలో ఢిల్లీ కి ప్రదక్షిణలు చేస్తూ వుండేవారు. వుదయం ఫ్లైట్ తొమ్మిది గంటల కు అయితే ఇంట్లో ఐదు గంటల నుండి హడావిడి పడాలి . డ్రైవర్ ను లేప
ఒక డైరెక్టర్ గారు తన సినిమా పేరు కి క్యాప్షన్ లాగా మంచి కాఫీ లాంటి సినిమా అని పెట్టాడు. సినిమా నిజంగానే మంచి కాఫీ లాగా బాగుంది. సినిమా...
ఫాదర్స్ డే అని షరా మామూలుగా అందరూ పేపర్ లో, రెండు మూడు ఆర్టికల్స్ చాలా బాగా ఉన్నాయి. అందులో లెటర్ టు హిస్ ఫాదర్ అనే నవల రాసిన వారి...
నిన్నటి విషయం కే ఇంకొచెం రాద్దాం అని అంత ఈ వంట వాళ్ళు గురించి రాయటానికి అని అందరూ అనుకుంటారేమో. నాకు అదే కాలం అలాగే సూర్య చంద్రులు...
నిన్న కొందరు కిచెన్ క్వీన్స్ గురించి చెప్పా కదా మీకూ బోర్ కొట్టేస్తుంది అని ఆపేశాను. కొందరిని ఒక నెల భరించి అబ్బా ఏదో ఓపిక వున్నట్లు...
ఇదేదో రాణుల కథ అనుకునేరు భానుమతి అత్తగారు వంట వాళ్ళు అని కథ రాసారు కానీ ఆ రోజులకు ఇప్పటికీ చాలా తేడా వున్నది. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా...
రేడియో కి ఒక గది ఉంటుందా అనుకుంటారేమో, మా చిన్నతనం లో మేడ మీద ఒక పెద్ద వరండా కి పక్కగా ఒక గది వుండేది. ఈ మధ్య నేను ఏదో బుక్ రాస్తూ...
ఫ్యామిలీ ఒక మంచి పూల తోట లాంటిది. మంచి పువ్వులు రావాలంటే ప్రేమ అను రాగాలతో ఆ చెట్టుకు ఎరువు వేయాలి ఈ టైటిల్ కి పూల చెట్టు కి ఏం సంబంధం...
ఈ రోజు మాతృ దినోత్సవం అదే మదర్స్ డే అని ఉదయాన్నే పేపర్, వాట్స్ ఆప్, ఫేస్ బుక్ లో ఒకటే హోరు గా పోస్టులు. ప్రత్యేకంగా మనం ఒకరోజు అని గుర్తు చేసుకోవాల్సిన పని లేదు . నాకు అయితే రోజు లో ఒక రెండు మూడు సార్లు అయినా మా అమ్మ గారు, అత్త గారు వాళ్ళు చేసిన పనులు లేదా మాటలు గుర్తు వస్తూ వుంటాయి. నేను అయితే కనీసము గా ఒక నలభై ఏళ్ళు ఆ పెద్ద వాళ్ళ తో కలిసి గడిపాను. మా అత్త గారు, అమ్మ కాకుండా, మా పెద్దమ్మ అంటే మా అమ్మ కు అక్కయ్య ఆవిడ తో కూడా చాలా అనుబంధం వుండేది. ముగ్గురికీ నా మీద ఎక్కువ ప్రే
ఇలా రాయగానే నేనూ ఎదో యజ్ఞం చేశాను అనుకునేరు.ఇది ప్రతి ఎండాకాలంలో చేసే ఆవకాయ యజ్ఞము. ఒక వారం క్రితం కొత్త ఆవకాయ అంటూ ఒక బాటిల్ తెచ్చి...
ప్యాడ్పఇహల్స్రెంఉకురల్డుఆకు రోజుల క్రితం మా అమ్మాయి చెట్టు కాయలు అంటూ మామిడి కాయలు పంపింది. మామూలుగా ఆవకాయ అయితే నేను ఎక్స్పరిమెంట్ ఏమీ చేయకుండా కాయలు ఒకే రకం ఒకే చోట తెస్తాను అతను కూడా నమ్మకం గా ఇస్తాడు. మా ఇంట్లో చెట్టు అయితే తియ్యటి కాయ అన్ని చెట్లు కాయటం అయిపోయాక తీరిగ్గా కాస్తుంది. పండు లాగా తినేయటమే. ఈ కాయలతో మాగాయ పెట్టా లీ అని తరగ మని అంటే మా పని రాణులు చాకులు బాగాలేవు చెక్కు రావటం లేదు అంటూ ఒక పాతిక కాయలు తరిగారు , కండ చాలా గట్టిగా ఉంది అవకాయ పెట్టండి అంటూ ఉచిత సలహా
వేసవి కాలం ఎంత విసుగు గా ఉన్నా మల్లె పూలు, మామిడి పండ్లు చూస్తే మాత్రం వేసవి వేడి గుర్తు రాదు. ఇపుడు చాలా రకాలుగా మల్లె పూలు...
వుదయం పూట కాఫీ తాగుతూ పేపర్ చూడటం ఒక అలవాటు. మొదట్లో ఏమీ వుండేది కాదు కాఫీ తో పాటు శ్రీవారికి పేపర్ ఇవ్వడం కూడా ఆరోజుల్లో ఒక మర్యాద లాగా...
ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...
మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...