top of page

Hymavati

life experiences from my heart to yours

Collapsible text is great for longer section titles and descriptions. It gives people access to all the info they need, while keeping your layout clean. Link your text to anything, or set your text box to expand on click. Write your text here...

ఆబ్బాయి పెళ్లి

అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే చూస్తే మా కజిన్ చాలా కంగారుగా నాలుగు గంటలకు పెళ్లివారు వస్తారే బాబూ , నీవు బావగారు త్వరగా రండి ఇక్కడే భోజనాలు అన్నది. కంగారు పడకు మేము లంచ్ కి రాము, 3 గంటలకు అక్కడ ఉంటాము అంటే మీరు లేట్ అయితే , అసలే శనివారం హైదరాబాద్ ట్రాఫిక్, మా బుద్ధా వతారం కి ఏమీ తెలియదు అంటూ గొడవ . నా కజిన్ తన శ్రీవారు కి పెట్టుకున్న ముద్దు పేరు, నేను నవ్వుతూ లేదులే మూడు గంటలకు అక్కడ ఉంటాము అన్నాను. మా కజిన్ కి ఒక్కడే కొడుకు ఇంజినీరింగ్ ఎమ్ బి ఏ చ

మధుర గీతాలు ఏ ఎమ్ రాజా జిక్కి

This site was designed with the .com website builder. Create your website today. Start Now T.B.L Home About Subscribe Search... Facebook Twitter All Posts మధుర గీతాలు ఏ ఎమ్ రాజా, జిక్కి murthydeviv 23 hours ago 2 min read పాత పాట లు వినే వాళ్లకు ఈ ఇద్దరి సింగర్స్ పేర్లు తెలుస్తాయి , బహుశా ఇప్పటి వాళ్లకి వీళ్ల పేర్లు తెలియవు. నా కు కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు పాడే వాళ్ళ పేర్లు తెలియవు. ఈ మధ్య ఎప్పుడో జిక్కి పాట యూట్యూబ్ లో విన్నాను కొంచెం ఫాస్ట్ గా

మధుర గీతాలు ఏ ఎమ్ రాజా, జిక్కి

పాత పాట లు వినే వాళ్లకు ఈ ఇద్దరి సింగర్స్ పేర్లు తెలుస్తాయి , బహుశా ఇప్పటి వాళ్లకి వీళ్ల పేర్లు తెలియవు. నా కు కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు పాడే వాళ్ళ పేర్లు తెలియవు. ఈ మధ్య ఎప్పుడో జిక్కి పాట యూట్యూబ్ లో విన్నాను కొంచెం ఫాస్ట్ గా వున్నది. జిక్కి అనగానే మనకు గుర్తు వచ్చేది పులకించని మది పులకించు , ఏరు వాకా సాగా రో, జీవితమే సఫలము జిక్కి అనగానే ఏ ఎమ్ రాజా గారు గుర్తు వస్తారు, రాజా గ్గారు పదివేల పాటలు అన్నీ భాషల్లో పాడారుట వంద సినిమ

వంట ల కబుర్లు

ఈ మధ్య మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను. ఉదయాన్నే కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్ళ గానే, అక్కడే వున్న కుక్ రాణి గారు అయ్యో నేను ఇస్తా కదండీ, అంటూ మర్యాద చేసింది. నా కాఫీ నేను కలుపుకుంటె కానీ నచ్చదు కదా అదే ఆవిడ తో చెప్పి మెల్లగా బయటికి వస్తుంటే, అమ్మాయి గారు వంట మిమ్మల్ని అడగమ్మన్నారు అంటూ ధీర్గం తీసింది. ఎదో నాకు తోచిన ఆకుకూర పప్పు,కూర చెప్పి బయటికి నడిచాను. ఆవిడ నా వేనకాల వస్తూ, కూరలో అవ పెట్టాలా రవ్వ పులుపు వేయాలా, పప్పు లో పచ్చి కారమా అంటూ లిస్ట్ చదువుతూ వుంటె నేను

గ్రామఫోన్ తో కొన్ని విశేషాలు నిన్న యు ట్యూబ్ లో ఏవో సెర్చ్ చేస్తుంటే బాలి వుడ్ కా గోల్డెన్ ఎరా అంటూ రాజేశ్ ఠాకూర్ ప్రోగ్రామ్ ఎదో కనిపించింది. ఓల్డ్ ఈ జ్ గోల్డ్ విందాము అని పెట్టాను. అయన ఎవరో చాలా రీసె

నిన్న యు ట్యూబ్ లో ఏవో సెర్చ్ చేస్తుంటే బాలి వుడ్ కా గోల్డెన్ ఎరా అంటూ రాజేశ్ ఠాకూర్ ప్రోగ్రామ్ ఎదో కనిపించింది. ఓల్డ్ ఈ జ్ గోల్డ్ విందాము అని పెట్టాను. అయన ఎవరో చాలా రీసెర్చ్ చేసి ఆరోజుల్లో ప్రపంచంలోని అనేక అంశాలుతో పాటు గా ఆరోజుల్లో వచ్చిన మంచి పాటలు పెట్టాడు. నేను రెండు విన్నాను 1955,1956 . తెలుగు లో ఇలాంటి రీసెర్చ్ వి ఏ కె రంగారావు గారు చేశారు. అయన ఆర్టికల్ ఆంధ్ర ప్రభ r పత్రిక లో వచ్చేది. సరగామాల పేరుతో, కస్తూరి మురళి కృష్ణ గారు కూడా అలాంటి రీసెర్చ్ హిందీ పాటల మీద రాసారు

హిందు స్థాని సంగీతం

అసలు సంగీతం లో ఇన్ని రకాలు వుంటాయి అని తెలుసుకోటానికి జీవితంలో ఒక పాతికేళ్ళు గడిచిపోయాయి. మా పెద్దనాన్న గారు బయటకు వెళ్లగానే సిలోన్,, వివిధ భారతి ఎపుడు పెడదాం అనే హడావిడి వుండేది. ఇంకొచెం కాలేజ్ కి వచ్చాక బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా ట్యూన్ చేసీ ఇంగ్లీష్ మ్యూజిక్ వినటం కూడా ఒక క్రేజ్ వుండేది. మా పెద్ద నాన్న గారికి కర్ణాటక సంగీతం అంటే చాలా అభిరుచి ఉండేది. ఆరోజుల్లోనే ఆయన ఆ ప్రోగ్రామ్ ల కోసం మద్రాసు వెళ్తుండే వారు. షెహనాయ్ అనే పేరు ఆయన చెప్తే విన్నట్లు గుర్తు. కర్ణాటక సంగీతం లో వ

అపురూప చిత్రాలు 2

మొన్న అపురూప చిత్రాలు 1 అంటూ రాశాను కదా అందుకని ఇంకా కొన్ని నాకు నచ్చిన సినిమాలు గురించి రాద్దామని మొదలు పెట్టాను. ఈ సినిమాలు నాకు నచ్చినవి అనే కాదు, కొంచెము సొసైటీ లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి తీసినవి, మరీ ముఖ్యంగా చాలా మంచి పాటలు, ఇప్పటికీ ఇండియన్ ఐడల్ లో పాడుతూనే వుంటారు. ఇలా సంగీత ప్రధానమైన సినిమాలు లో బైజు బావర, మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నాటి కథ తో తీసిన సినిమా నౌషాద్ సంగీత దర్శకత్వంలో చాలా మధురమైన పాటలు ఉన్నాయి. కథ నాకంతగా గుర్తులేదు కానీ పాటలు మాత్రం ఇప్పటికీ వింటూ వు

అపురూప చిత్రాలు 1

ఈ మధ్య ఉదయాన్నే పేపర్ చూసినా చూడక పోయినా ఫేస్ బుక్ మాత్రం తప్పక చూస్తాను. నిన్న గురుదత్ గారి కి 100ఇయర్స్ జయంతి సందర్భంగా ఆయన పిక్చర్స్ గురించి వ్రాసారు. ఈ రోజు ఎవరో శాంతారాం గారి సినిమాలు గురించి వ్రాశారు ఈ కాలం వాళ్ళకి ఆయన గురించి బహుశా తెలియదు. ఆయన సినిమాలు గొప్ప కళా ఖండాలు అని చెప్పచ్చు. దూరదర్శన్ మొదలు పెట్టిన కొత్తల్లో కొన్ని పాత సినిమాలు వేసే వారు . ఇపుడు అయితే అసలు వాళ్ళు సినిమాలు వేస్తున్నారో లేదో తెలియదు. శాంతారాం గారి ధో అంకే భారా హాథ్ సినిమా ఆరోజుల్లో ఒక విలక్షణమై

ఆణిముత్యం This website was built on Wix. Create yours today. Get Started T.B.L Home About Subscribe Search... Facebook Twitter All Posts అణిముత్యాలు murthydeviv Jul 9, 2025 3 min read Updated: Aug 9

ఈ మద్యలో కాస్త బద్దకం వదిలించుకుని కాస్త అలమర లో బుక్స్ కొంచెం దుమ్ము దులుపుదామని తీసాను.ఆ పుస్తకాల్లో ఎపుడో రాసుకున్న పాటల పుస్తకం కనిపించింది. ఎపుడూ ఏదో ఒకటి రాయడం అనేది ఒక అలవాటు. ఆరోజుల్లో విన్న పాటలు అన్ని రాసుకోవటం ఫ్రెండ్స్ అందరము కలిసి పా డు కోవటం సరదాగా వుండేది. ఒక్క సినిమా పాటలే కాకుండా లైట్ మ్యూజిక్ పాటలు ఇంకా ఎంకి పాటలు అన్నీ పాడుకునే వాళ్ళం. ఇంతకీ ఆ బుక్ లో ఒక పాట చూడ గానే ఆ పాట ఏ సినిమాఇంక లో గుర్తు లేదు . ఎందుకో ఆ సాహిత్యం కృష్ణశాస్త్రి గారి నే గుర్తు చేసింది.స

రా చిప్ప కధ

ఈ రోజు ఎవరో పేస్ బుక్ లో ఒక రాచిప్ప ఫోటో పెట్టి ఇదేమిటో తెలుసా అంటూ క్విజ్ ప్రశ్న వేశారు. చాలా మంది చూసి ఉండరు అనుకోండి. మా ఇంట్లో మాత్రం మా అత్తగారి ఆస్తి లో భాగంగా వచ్చి మా అటక మీద చేరింది. మా అత్తగారు , మామ గారు పల్లెటూరు నుండీ హైదరాబాద్ మా దగ్గరికి వచ్చేటపుడు ఎన్నో సామానులతో వచ్చారు. వాటితో అంత అవసరం ఉండదు అని మా బావగారు, మావారు చెప్తున్నా ఆవిడ మాత్రం అవ్వన్నీ పట్టుకొచ్చారు. అందులో కంచు గిన్నె, మానేడు తప్పాల, అడ్డెడు తప్పాల ,రెండు రాచ్చిప్పలు, కుంభకోణం కంచు గిన్

ఆంధ్రా యాత్ర

ఈ మధ్య విజయవాడ వెళ్ళాము. ఎన్ని ఏళ్లు హైదరాబాద్ లో ఉన్నా ఆంధ్రా లోకీ వెళ్ళగానే ఏదో సొంత వాళ్ళను చూసిన ఆనందం వస్తుంది. అందులో ఇపుడు కోదాడ దాటగానే చెక్ పోస్ట్ కూడా వస్తుంది ఇంకా ఎక్కువగా ఆహా మన ఆంధ్రా కి వచ్చాము అనే సంతోషము. మా పిల్లలు అయితే అబ్బా రాజధాని గా మారుతున్నా ఈ ఊర్లు నీట్ గా ఉండవు అంటే, వెంటనే నాకు కోపం వస్తుంది. మీరు హైదరాబాద్ లో విల్లాలు లో ఉంటూ హై టెక్ సిటీ వైపు ఉంటే అలాగే నీట్ గా ఉంటుంది ఓల్డ్ హైదరాబాద్ ఇలాగే ఉంటుంది, అని వాదిస్తూ ఉంటాను. కృష్ణా జిల్లాలో మోపి

మర చెంబు

శంకరా భరణం సినిమా లో నిర్మలమ్మ చంద్ర మోహన్ తో అయ్యో అదీ నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన మర చెంబు రా అనే డైలాగ్ ఆందరికీ గుర్తు వుండే ఉంటుంది. అలాంటి గిన్నెలు మా ఇంట్లో వున్నా నేను వాడను. చాలా రోజుల క్రితం ఏదో పెళ్లి షాపింగ్ కి వెళ్ళినపుడు ముచ్చటగా వున్న చిన్న మర చెంబు కనిపిస్తే సరదాగా కొన్నాను. ఈ రోజు మా పని అమ్మాయి ఆ కప్ బోర్డు సర్దుతూ సామాను అంతా తీసి బయట పెట్టింది. ఆ మర చెంబు చూసి అదీ ఏమిటి అనే డౌట్ ఆందరికీ వచ్చింది. అందులో మంచినీళ్లు తీసుకుని వెళ్తారు అని చెప్

Untitled

ఈ రోజు భావుక పోస్ట్ ఆ కోకిల ఆ పూల తో నిండిన ఆ చెట్టు చూడగానే నాకు ఎంకి పాట కొమ్మలో కోకిలా పాట గుర్తు వచ్చింది. మేము కాలేజీ రోజుల్లో ఎక్కువగా సినిమా పాటలు, హిందీ పాటలు పాడుతూ ఉండేవాళ్ళము. బాల సరస్వతి గారి కొన్ని లలిత గీతాలు, రాజేశ్వర రావుగారి, పాట పాడుమా కృష్ణ, ఓహో విభావరి, ఇవే తెలుసు. గ్రాడ్యుయేషన్ అవగానే ఊర్లో లేడీస్ కాలేజీ కొత్తగా పెట్టారు, అందులో ఒక ఐదు ఆరుగురు ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లెక్చరర్స్ గా, నేనూ డిమాన్ స్ట్రేటర్ గా చేరాము. లెక్చరర

యాత్ర కధనాలు

యాత్ర కథనాలు చదవటం అంటే చాలా ఇష్టం. అసలు ఏ పుస్తకం అయినా మొదలు పెడితే పూర్తి అయిందాక వదలను. ఈ మధ్య చిన వీరభద్రుడి గారి నేను తిరిగిన దారులు మరలా చదివాను. శ్రీశైలం, అరకు లో కొత్త అందాలు చూసినట్లు అనిపించింది. శ్రీ శైలం ఎపుడు వెళ్లినా మా తాతగారు గుర్తు వస్తారు. మనం చిన్నప్పుడు అమ్మలో, బామ్మలో, వాళ్ల కాలం లో జరిగిన సంఘటనలు కథ లాగా చెప్పే వారు. మనము వినే వాళ్ళము. ఇప్పుడు అయితే పిల్లలు పెద్దలు అందరూ తలా ఒక మొబైల్ పట్టుకుని ఎవరి లోకం లో వాళ్ళము ఉంటాము. మా బామ్మ గారు

బాపు రమణీయం

మేము కాలేజీ చదువు అయిపోయి ఉద్యోగం వెలగ పెడుతున్న రోజుల్లో గుంటూరులో , బెజవాడ లో సాక్షి సినిమా రిలీజ్ అయింది.. పెద్ద హీరోలు సినిమాలు తప్పితే ఈ సినిమాలు మావూరు ఫస్ట్ రిలీజ్ రావు. అసలు ఈ సినిమా వస్తుందో రాదో అనే డౌట్ బాపు రమణల సినిమా చూడక పొతే ఎలా అనే ఒక దిగులు. గుంటూరు, కానీ బెజవాడ గాని వెళ్ళ టానికి నాన్నగారి పెర్మిషన్ ఎలా సంపాదించాలి అనే బాధ. ఆరోజే నా కొలీగ్ వాళ్ళ నాన్నగారి కి వైజాగ్ నుండీ గుంటూరు ట్రాన్సఫర్ అయింది , శని ఆదివారా ల్లో వెళ

జాతీయ పుస్తక పఠనా దినోత్సవం

పైన హెడ్డింగ్ చూసారుగా, ఈ రోజుల్లో రోజూ ఏదో ఒక దినోత్సవం అనీ ఇటు వాట్సాప్ లో అటూ ఫేస్ బుక్ లో ఏవో పోస్ట్స్ వస్తుంది వుంటాయి. అవీ చూసేసరికి మనం కూడా ఈ దినోత్సవం సెలెబ్రేట్ చేసుకుందాం ఆనుకున్నాను. జనరల్ గా ఎప్పుడూ పుస్తకాలు చదివే వాళ్లను , పుస్తకాల పురుగు అనో, ఎప్పుడూ ఆ బుక్స్ నముల్తు ఉంటాడు అనో కామెంట్ చేసే వారు. అవేమి చిరుతిండి కాదు గా నముల్తూ ఉండటానికి, కానీ అదీ ఒక వ్యసనం అనవచ్చు ఏమో, కానీ పుస్తకం చదవటం అనే పవిత్రమైన పనిని వ్యసనం అనటం

మధుర గీతాలు తలత్ మొహమ్మద్

మొన్న సురయ్యా పాటలు సెర్చ్ చేస్తూ ఉంటే రాహి మత్ వాలే అంటూ ఒక చక్కటి పాట కనిపించింది. ట్రైన్ లో పాట సో స్పీడ్ గానే వుంది మ్యూజిక్ పాడుతున్న ది తలత్ మొహమ్మద్ అనీ కనుక్కున్నా గాని యాక్టర్ కూడా ఆయనే అనీ తెలుసుకోలేక పోయాను. మరలా గూగుల్ బాబా గారిని అడిగితే చాలా విశేషాలు తెలిసాయి. నాకు తలత్ మొహమ్మద్ అంటే తెల్సినవి మూడో నాలుగో పాటలు. జాయతో జాయ కహా అంటూ మా అన్నయ్య పాడుతూ ఉండేవాడు. ఇత్ నన ముజేసే తూ ప్యార్ బడా అనే పాట మా కజిన్ పాడుతూ ఉండేవాడు. జల్

పడక కుర్చీ

భావుక లో పోయిన వారం ఇచ్చిన పదాలు లో వున్న పడక కుర్చీ అనే పదం చూడగానే ఏభయి ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటన లు గుర్తు వచ్చాయి. కానీ నాకు ఏమిటో మొన్నీ మధ్య జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఇంకా మగ పిల్లలు పెళ్లిళ్లు ఇంత సమస్య కానీ రోజుల్లో జరిగిన విషయం అరోజుల్లో ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఆంటే కొంత విలువలు వున్న రోజులు. మా చెల్లెలు, మా ఆడపడుచు ఇద్దరూ మా ఇంట్లో వుండే వారు. మా అన్నయ్య ఇంకా వంటరివాడు అవటం తో చెల్లెలు ఎం ఏ ప్రైవేట్ గా చదువుత

శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి తాటాకు తో పందిళ్లు వేసే వారు. మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల మద్య అక్కడ కళ్యాణం మొదలు పెట్టేవారు. పెళ్ళికి వెళుతున్నట్లే పట్టు లంగాలు అవీ వేసుకుని బామ్మగారితో తయారు అయి వెళ్ళేవాళ్ళం. కళ్యాణం అవగానే ఆరోజుల్లో భోజనాలు ఉండేవి కావు. ఆందరికీ పానకం, వడపప్పు, జీడీ మ

తులసి పాట

ఉదయం గంగ రాజు గారి వీర తాడు లో జలంధరుడు చూసాక నాకు మా అత్తగారు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం పెట్టి ఒక పాట పాడుతూ ఉండేవారు. అది గుర్తు వచ్చింది. ఆవిడ ఏకాదశి నాడు కూడా గీతా సారం అంటూ పాడే వారు అదీ నాకు పూర్తిగా రాలేదు కానీ , లక్ష్మీ అశ్టోత్తరం శ్లోకం లాగా చెప్పేవారు. నారాయణ కవచం కూడా నోటికి బాగా వచ్చేది. నాకు నారాయణ కవచం విని విని వచ్చినా పుస్తకం లేకుండా చదవను. లక్ష్మీ అష్టోత్తరం, ఈ తులసి పాట మాత్రం , ఆవిడ తర్వాత నేను దీపం పెట్టి చదువుత

Subscribe

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page