top of page
Search

మూక పంచ శతి లో ని కొన్ని శ్లోకాలు నవరాత్రుల సందర్భంగా

murthydeviv
2 minutes ago
1 min read

నవరాత్రులు శుభాకాంక్షలు

మూక పంచ శతి లోని అమ్మవారిని కొన్ని రూపాల్లో స్తుతి చేసిన శ్లోకాలు.


మహానుభావులు ఎవరో గుర్తించి పలానా దేవత రూపం వర్ణించి రాసినవి అనీ నాకు చెప్పితే నేను శుక్రవారాల్లో పారాయణం చేస్తూ వుంటాను.


నవరాత్రులు సందర్భంగా మీకోసం


బాల త్రిపుర సుందరి


స్మ ర మదన వరణ లోలా మన్మధ హేలా


విలాస మణి శా లా కనక రుచి చౌర్య శీ లా

త్వ మంబ బాలా కర్ణ దృత మాలా


అన్నపూర్ణ


ఉర్వీ ధరేంద్ర కన్యే దర్వి భరితేన

భక్త పూరే ణ గుర్వి మ కించ నార్తిం ఖర్వి కురుషే


త్వమేవ కామాక్షి


బ్రాహ్మి శ్యామల దేవీ


అంకే శుకి నీ గీతే కౌతుకుని పరిసరే చ గాయకి నీ

జయసి స విదేం బ బైరవ మండలినీ

శ్రవశి శంఖ కుండలి నీ


దుర్గ


ప్రణత జన తా ప వర్గా కృత రణ సర్గా

ససింహ సంస ర్గా కామాక్షి

ముదిత భర్గా హతరిపు వర్గా

త్వమేవ సా దుర్గా


చాముండా


శ్రవణ చల ద్వే దండా సమరో ద్దండా

ధుతా సుర శిఖండా దేవీ

కలి తాంత్ర షండా

దృత నర ముండా త్వమేవ చాముండా


వారా హి


తాడి తరిపు పరి పీడన భయ హరణ నిపుణ

హల ముసలా క్రో డ పతి

భీషణ ముఖీ క్రీడసి జగతి

త్వమేవ కామాక్షి


దశ మహా విద్యలు


త్ర యంబ క కుటుంబినీ త్రిపుర సుందరి


ఇందిరాం పుళిo ద పతి సుందరీ

త్రిపుర భై రవి భారతీం

మతంగ కుల నాయికాo

మహిష మర్థినీం మాతృకామ్

భజంతి విభు దోత్తమా

విహ్రతి మేవ కామాక్షి తే


కాళీ


కనక మణి కలిత భూషా మ్ కాల యస కలహా శీల

కాంతి కలామ్ కామాక్షి

శీలయే త్వామ్ కపాల

శూలా భి రామ కర కమలామ్


కామాక్షి


జయ జయ జగదాంబ శివా జయ జయ కామాక్షి


తుహిన శైల కుమారి జయ జయ మహేశ ద యి తా


జయ చిదగ్ ణ సాంద్ర ఛాంద్రీ ధారా


 
 
 

Recent Posts

See All
చండీ ధ్వజ స్తోత్రం దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తో

ఓం నమో జగిత్ప ష్టాయై దేవ్యై భూత్యై నమోనమః. పరమానంద రూపీ ణ్యై నిత్యా యై సతం తం నమః నమస్తేస్తు మహా దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ రక్ష మాం శర ణే దేవీ ధన ధాన్య ప్రధాయిని రాజ్యమ్ దేహి ధనం

 
 
 
సినిమా బండి

ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు సరదాగా రాస్తూ ఉంటారు ఈ సినిమా బండి గురించి రాసారు వెనకటి .రోజు ల్లో మన ఊర్లల్లో రిక్షా లో మైక్ పట్టుకుని నేడే చూడండి అంటూ సినీ పేరు ,యాక్టర్స్ సినిమా గురించి వర్ణ

 
 
 
షాపింగ్

పూజ అయ్యాక ఏదో చదువు తూ కూర్చుంటే మా బేబీస్ తెగ అరుపులు, మనము ఎట్లాగూ సోఫా లోనుంచి లేవము. ఆమెజాన్ ఏదో పార్సెల్ వచ్చి ఉంటుందిలే, అనుకుంటూ డబ్బులు ఇవ్వాలా అన్నాను. ముందే ఇచ్చారుట, అంది నా చెలీ.

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page