top of page
Search

మూక పంచ శతి లో ని కొన్ని శ్లోకాలు నవరాత్రుల సందర్భంగా

murthydeviv
Oct 13
1 min read

నవరాత్రులు శుభాకాంక్షలు

మూక పంచ శతి లోని అమ్మవారిని కొన్ని రూపాల్లో స్తుతి చేసిన శ్లోకాలు.


మహానుభావులు ఎవరో గుర్తించి పలానా దేవత రూపం వర్ణించి రాసినవి అనీ నాకు చెప్పితే నేను శుక్రవారాల్లో పారాయణం చేస్తూ వుంటాను.


నవరాత్రులు సందర్భంగా మీకోసం


బాల త్రిపుర సుందరి


స్మ ర మదన వరణ లోలా మన్మధ హేలా


విలాస మణి శా లా కనక రుచి చౌర్య శీ లా

త్వ మంబ బాలా కర్ణ దృత మాలా


అన్నపూర్ణ


ఉర్వీ ధరేంద్ర కన్యే దర్వి భరితేన

భక్త పూరే ణ గుర్వి మ కించ నార్తిం ఖర్వి కురుషే


త్వమేవ కామాక్షి


బ్రాహ్మి శ్యామల దేవీ


అంకే శుకి నీ గీతే కౌతుకుని పరిసరే చ గాయకి నీ

జయసి స విదేం బ బైరవ మండలినీ

శ్రవశి శంఖ కుండలి నీ


దుర్గ


ప్రణత జన తా ప వర్గా కృత రణ సర్గా

ససింహ సంస ర్గా కామాక్షి

ముదిత భర్గా హతరిపు వర్గా

త్వమేవ సా దుర్గా


చాముండా


శ్రవణ చల ద్వే దండా సమరో ద్దండా

ధుతా సుర శిఖండా దేవీ

కలి తాంత్ర షండా

దృత నర ముండా త్వమేవ చాముండా


వారా హి


తాడి తరిపు పరి పీడన భయ హరణ నిపుణ

హల ముసలా క్రో డ పతి

భీషణ ముఖీ క్రీడసి జగతి

త్వమేవ కామాక్షి


దశ మహా విద్యలు


త్ర యంబ క కుటుంబినీ త్రిపుర సుందరి


ఇందిరాం పుళిo ద పతి సుందరీ

త్రిపుర భై రవి భారతీం

మతంగ కుల నాయికాo

మహిష మర్థినీం మాతృకామ్

భజంతి విభు దోత్తమా

విహ్రతి మేవ కామాక్షి తే


కాళీ


కనక మణి కలిత భూషా మ్ కాల యస కలహా శీల

కాంతి కలామ్ కామాక్షి

శీలయే త్వామ్ కపాల

శూలా భి రామ కర కమలామ్


కామాక్షి


జయ జయ జగదాంబ శివా జయ జయ కామాక్షి


తుహిన శైల కుమారి జయ జయ మహేశ ద యి తా


జయ చిదగ్ ణ సాంద్ర ఛాంద్రీ ధారా


 
 
 

Recent Posts

See All
అనగ అనగా

ఈ హెడ్డింగ్ చూసి నేను ఏదో కథ చెప్తాను అనుకోకండి , మా మనవరాలు పుట్టిన రోజు అనీ మా కొండలు దిగుతుంటే దిగి మా అమ్మాయి యింటికి వెళ్తూ ఉంటే మధ్యలో తళ తళ లాడే లైట్స్ తో ఈ పేరు ఒక బిల్డింగ్

 
 
 
దేవీ మహాత్యం ఇది నేను రాసింది కాదు ఫేస్ బుక్ లో వచ్చిన పోస్టు అయన అనుమతి తో మీకోసం పోస్టు చేస్తున్నాను

ఇప్పుడు మనం పరిశీలించవలసిన అసలు ప్రశ్న: దేవీమాహాత్మ్యంలో వివరించిన మహాకాళి–మహాలక్ష్మి–మహాసరస్వతి రూపాలకూ, నవరాత్రుల నవదుర్గలకూ మధ్య గ్రంథప్రామాణికమైన సంబంధం ఏమిటి? దీన్ని దేవీమాహాత్మ్యం మరియు దేవీభాగవ

 
 
 
నవ రాత్రుల లో ఆమ్మ వారి పాటలు

నవరాత్రుల సందర్భంగా పాతకాలంలో సినిమా లలో ఉన్న అమ్మవారి పాటలు గుర్తు చేసుకుందాము . కొన్ని పాటలు ఇప్పటికీ రోజూ పూజ అయ్యాక పాడు కుంటూ ఉంటాను. జననీ శివ కామినీ అందరికీ తెలిసిన పాట .జయ మంగళ గౌరీ దేవీ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page