తిధి నిత్యా దేవతలు
Updated: 2 days ago
ప్రతి తిధికి ఒక దేవత ఆ దేవత కి ఒక మంత్రం ధ్యాన శ్లోకాలు వుంటాయి . ఈ విషయం దేవీ భాగవతం లో వుంటుంది.
ఏవీ చదివినా ఏవో కొత్త విషయాలు తెలుస్తూ వుంటాయి.
శ్రీ విద్యా ఉపాసన చేసే వారు ఈ నవ రాత్రులలో ఈ మంత్ర జపం చేస్తారు పర్వ దినాల్లో ఈ మంత్ర జపం చేయక పోయినా ధ్యాన శ్లోకం చదివి నైవేద్యం పెడితే కూడా మంచిది అనీ కూడా చెప్తారు . ఎక్కువగా పూజలు చేయలేక పోయే వారు ఈ శ్లోకాలు చదవుకుంటే మంచిది. అమ్మ వారికీ కావాల్సింది అర్భాటం కాదు భక్తి, శ్రద్ద అనీ నా ఉద్దేశ్యం
ఈ తిధి నిత్యా శ్లోకాలు మీకోసం ఈ రోజు .
పాడ్యమి నైవేద్యం ఆవు నెయ్యి 1
దేవీ ద్యాయే జగద్దాత్రి జపా కుసుమ సన్నిభాం , బాల భాను ప్రతీకాశం
శత కామ సమాప్రభాం రక్త వస్త్ర పరిధీనాం సంపద్వి ధ్యాన శం కరీం
నమామి వరదే దేవీ కామేషి అభయ ప్రధామ్.
భగ మాలిని తిధి విదియ నైవేద్యం పంచ దార 2
భగ రూపామ్ భ గ మయీ ద కూ ల వసనాం
సర్వా లంకార సంయుక్తా మ్ సర్వ లోక వ శంకరీ
భగో ధరీ మహా దేవీ రక్తో త్ ఫల సమ ప్రభామ్
కామేశ్వరంకా నిలయాం వందే భగ మాలినీ మ్
నిత్య క్లి న్నాం నిత్య తదియ నైవేద్యం పాలు 3
పద్మ రాగ మణి ప్ర ఖ్యం హేమ తాటంక భాం
రక్త వస్త్ర ధ రా దేవీ రక్త మాల్యాను లేపనం
అంజనాంచిత నేత్రతాం
పద్మ పత్ర నిభేక్ష నిత్య క్లిన్నాం .
నమస్యామి చతుర్బుజ విరాజీతామ్ .
భేరుండా నిత్యా చవితి నైవేద్యం అప్పాలు బెల్లం తో 4
శుద్ధ స్పటిక సంకాశం పద్మ పత్ర సమ ప్రభామ్
మధ్యాహ్న నిత్య సంకాశం శుభ్ర వస్త్ర సమ న్వి తామ్
శ్వే త చందన లిప్తాంగి శుభ్ర మాల్య విభూషితాం
బి భ్ర తీమ్ చిన్మయి ముద్రామ్ మక్ష మాలమ్ చ పుస్తకం మ్
సహస్ర పత్ర కమలే సమా సీనా మ్ శుచి స్మితమ్
సర్వ విద్యా ప్రధామ్ దేవీ భేరుండే వహ్ని వాసినీమ్
వాహ్ని వాసినీ నిత్యా పంచమి తిధి నైవేద్య మ్ అరటి పండు 5
వాహ్ని కోటి ప్రతీ కాశం సూర్య కోటి సమ ప్రభామ్ అగ్ని జ్వాలాం సమా కీ ర్ణ మ్
సర్వ రోగా పహారిణి కాల మృత్యు ప్రశమినీ మ్
ఆప మృత్యు నివారి ణీ మ్ పరమా యుష్య దాం
వందే నిత్యా వాహ్ని వాసినీం
మహా విద్యేశ్వరి నిత్యా తిధి షష్టి నైవేద్యం తేనె 6
తప్త కాంచన సం కాశా మ్ కనక భరణ న్వితాం
హేమ తాటంక సం యు క్తా మ్ కస్తూరి తిలకా న్వి తామ్
హేమ చింతా క సంయు క్తాం పూర్ణ చంద్ర ముఖాంబుజం
పితాంబర సమో పేతం పుష్పా మాల్యా విభూషితాం
ముక్తాహర సమోపేతం ముకుటేన విరా జీతాం
మహా విధ్యే శ్వరి వందే సర్వ ఐశ్వర్య ఫల ప్రధామ్
శివ దూతి నిత్యా సప్తమి నైవేద్యం గూ డ మ్ బెల్లము 7
బాల సూర్య ప్రతికాశం భం దూక ప్రశావా రు ణా మ్
విధి విష్ణు మ్ శివ స్తు త్యా మ్
దేవ గంధర్వ సేవితాం
రక్తా ర వింద సంకాశం సర్వా భర ణ భూషితా మ్
శివ దూతి నమస్యామి రత్న సింహాసన స్థితాం
త్వరితా నిత్యా అష్టమి నైవేద్యం నా రి కేళం 8
రక్తా ర వింద సంకాశా మ్ మధ్య త్ సూర్య సమ ప్రభామ్
ద ధతి అంకుశం పాశం బాణాన్ ఛా ఫ మనోహరం
చ తు ర భు జాం మహా దేవీ అప్సరో గణ సంకులా మ్
నమామి త్వరితా నిత్యా మ్ భక్తనాం అభయ ప్రధామ్
9 కుల సుందరి నిత్యా నవమి నైవేద్యం పే లా లు
అరుణ కిరణ జాలై రంచి తా శామో శా విదృత
జప పటి కా పుస్తక భీ తి హస్తా ఇతర వర కరా డ్యా
ఫుల్ల క లాహ్ ర సంస్థా నివ సతు హృది బాలా
నిత్య కళ్యాణ శీలా
10 నిత్యా నిత్య దశమి తిధి తిలలు నైవేద్యం
ఉద్య తృప్ ద్యోతన ని భాం జపా కుసుమ సన్నిభాం
హరి చందన లిప్తాంగి రక్త మాల్యా విభూషితాం
రత్నా భరణ భూషాంగి రక్త వస్త్ర సుశోభితాం
జగదాంబ నమస్యా మి నిత్యా శ్రీ పరమేశ్వరీం
11 నీ ల పతా క నిత్యా ఏకాదశి తిధి నైవేద్యం దధి పెరుగు
పంచ వకా త్రా మ్ త్రి నయనా మ్ మరుణ శుక ధారిణి
దశ హస్తాం ల స ను ముక్తాం
ప్రా య భ రణ మండి తా మ్ నీల మేఘ సమ ప్ర ఖ్యా మ్
ధూ మ్రా ర్చి సద్రుశ ప్రభామ్ నీల పుష్ప స్రజో పే తాం
ధ్యా యే నీల పతా కీనీమ్
12 విజయ నిత్యా ద్వాదశి నైవేద్యం పృదు అటుకులు
ఉ ద్య ద ర్క సమ ప్ర ఖ్యా మ్ దాడిమి పుష్పా సన్ని భా మ్
రత్న కంకణ కేయు రం కీ రి టాంగ ద సంయుతాం
దేవ గంధ ర్వ యోగీంచ ముని సిద్ద నీసేవి తాం
నమామి విజయా నిత్యాం సింహాసనో పరికృతా సనమ్
13 సర్వ మంగళ నిత్యా త్రయోదశి నైవేద్యం సెనగలు
రక్తోత్పల సమ ప్రఖ్యా మ్ పద్మ పత్ర నిభేక్ష ణా మ్
ఇక్షు కార్ముఖ పుష్ప పాశాంకుశ సమ న్వితామ్
సుప్రసన్నాం శశి ముఖి నానా రత్న విభూషితాం,
శుభ్ర పద్మా స న స్టితాం భజామి సర్వ మంగళామ్
జ్వా లా మాలిని నిత్యా చతు ర్ద శి నైవేద్యం పెసర పప్పు 14
అగ్ని జ్వాలాం సమా భాక్షి మ్ నీల వక్తాం చతుర్బు జాం
నీల నీ ర ద సంకాశా మ్ నీల కేశి మ్ తనూ ద రా మ్
ఖడ్గం త్రి శు లం భీ బ్రా ణి మ్ వరదా భయ మేవచ
సింహ పృష్ట సమా రూ డామ్ ధ్యా యే జ్వాలా మాలినీ మ్
15 పౌర్ణమి తిధి విచిత్రా నిత్యా నైవేద్యం పాయసం
శుద్ద స్పటిక సంకాశా మ్ పలాస కుసుమ ప్రభాం
నీల మేఘ ప్రతీ కాశా మ్ చతు ర్హ స్తాం త్రిలోచనీమ్
సర్వా లంకార సంయు క్తమ్ పుష్ప బా ణే క్షు ఛా పి నీమ్
పాశాంకుశ సమో పేతం ధ్యా యే విచిత్రా మహేశ్వరీ మ్
ఇవీ ప్రతీ రోజూ అమ్మవారు ఈ రూపములో ఉంటుందో తెలిపే శ్లోకాలు
ఇవే నామాలు ఖడ్గ మాల స్తోత్రం లో కూడా వస్తాయి. పౌర్ణమి వరకు చదివి మరలా అదే వరస లో వెనక్కి
చదువుకోవాలి .
ముఖ్యమైన మాసాల్లో చదువు కో వచ్చు . శ్రద్ద భక్తి ముఖ్యం
దసరా నవరాత్రులు శుభాకాంక్షలు శుభ రాత్రి
మరలా దసరా కబుర్లతో కలుద్దాం
Comments