దక్షిణ భారత దేశం నుండి ఉత్తర భారతానికి
- murthydeviv
- Dec 17, 2024
- 1 min read
ఎపుడూ పూజలు గురించి రాస్తున్నా ను కదా కొంచెం లైట్ గా రాద్దామని మొదలు పెట్టాను నేను రాసే ఈ విశేషాలన్నీ 50 r 60 ఏళ్ళ క్రితం విశేషాలు అప్పటికి ఇంత కమ్యూనికేషన్స్ రాలేదు. ఎవరి విషయాలు తెలియాలన్నా ఉత్తరాలు రాసుకునేవారు టెలి ఫోన్ లు వున్నా అందరి కి ఆ అవకాశం వుండేది కాదు ఆ రోజుల్లో ఆడపిల్లలను ఆమెరికా కూడా పంపించేవారు అక్కడ నుండి కూడా ఇదే పరిస్థితి వాళ్లు మూడు నాలుగు ఏళ్ళ కు ఒక్కసారి రాగలిగే వాళ్లు. ఆరోజుల్లో ఆంధ్రా లో టవున్స్ లో వున్న వాళ్ళకు ఇంగ్లీష్ హిందీ మాట్లాడ టా నికి కూడా అంత వచ్చేది కాదు . పురాణం సుబ్రహ్మణ్యం గారు అనుకుంటా ఇల్లాలి ముచ్చట్లు అని వ్రాసారు. ఇదంతా పరిచయ వాక్యాలు ఎందుకు రాస్తున్నా నంటే నేను కూడా గ్రాడ్యుయేట్ నీ అయినా కొంత ఉద్యోగం చేసిన అనుభవం వున్నా రాష్ట్రం దాటి వెళితే ఎలా వుంటుందో అక్కడ వాతావరణ నికి అలవాటు పడటానికి , ముఖ్యంగా భాష తో ఎలా మేనేజ్ చేయటం అనేది ఎలా. సమస్య అవుతుందో కొంచెం లైట్ గా రాద్దామని మొదలు పెట్టాను ఆ కధ రేపు మొదలు తెరపై వేచి చూడండి
Comentários