top of page
Search

చండీ ధ్వజ స్తోత్రం దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తో

murthydeviv
10 minutes ago
2 min read

ఓం నమో జగిత్ప ష్టాయై దేవ్యై భూత్యై నమోనమః.

పరమానంద రూపీ ణ్యై నిత్యా యై సతం తం నమః


నమస్తేస్తు మహా దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ

రక్ష మాం శర ణే దేవీ ధన ధాన్య ప్రధాయిని

రాజ్యమ్ దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా


నమస్తేస్తు మహా కా ళీ పరబ్రహ్మ స్వరూపిణి

రాజ్యం దేహి ధనం దేహి .......


నమస్తేస్తు మహాలక్ష్మి పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి .........


మహా సరస్వతి దేవీ పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి...........


నమో బ్రాహ్మి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి ............


నమో మహేశ్వరి దేవీ పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి .........


నమోస్తుతే కౌమారి పరబ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి .............



నమస్తే వై ష్ణవి దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి..............


నమోస్తుతే చ వారా హి పర బ్రహ్మ స్వరూపణి

రాజ్యం దేహి ధనం దేహి ..........


నా ర సింహి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి .........


నమో నమస్తే ఇంద్రాణి పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి .............


నమో నమస్తే చాముం డే పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి .........


నమో నమస్తే నందా యై పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనము దేహి..........


రక్త దంతె నమస్తేస్తు పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి.........


శాఖంబరి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనందేహి......


నమస్తే స్తు మహా దుర్గే పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనము దేహి..............


శివ దూతి నమస్తేస్తు పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనము దేహి..........


నమస్తే బ్రా మరి దేవీ పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనము దేహి ..........


నమో నవగ్రహే దేవీ పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి ........


న వ కూట మహాదేవి పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనము దేహి...........


స్వర్ణ పూ ర్ణే నమస్తేస్తు పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి.............


శ్రీ సుందరి నమస్తేస్తు పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యదేహి..............


నమో భగవతి దేవీ పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యము దేహి.............


దివ్య యోగి నమస్తే స్తు పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి .............


నమస్తేస్తు మహాదేవి పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి................


నమో నమస్తే సావిత్రి పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ............


జయ లక్ష్మి నమస్తేస్తు పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ...........


మోక్ష లక్ష్మి నమస్తేస్తు పర బ్రహ్మ స్వరూపిణీ

రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా


చండీ ధ్వజ స్తోత్రం

 
 
 

Recent Posts

See All
సినిమా బండి

ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు సరదాగా రాస్తూ ఉంటారు ఈ సినిమా బండి గురించి రాసారు వెనకటి .రోజు ల్లో మన ఊర్లల్లో రిక్షా లో మైక్ పట్టుకుని నేడే చూడండి అంటూ సినీ పేరు ,యాక్టర్స్ సినిమా గురించి వర్ణ

 
 
 
షాపింగ్

పూజ అయ్యాక ఏదో చదువు తూ కూర్చుంటే మా బేబీస్ తెగ అరుపులు, మనము ఎట్లాగూ సోఫా లోనుంచి లేవము. ఆమెజాన్ ఏదో పార్సెల్ వచ్చి ఉంటుందిలే, అనుకుంటూ డబ్బులు ఇవ్వాలా అన్నాను. ముందే ఇచ్చారుట, అంది నా చెలీ.

 
 
 
కాఫీ దినోత్సవం

ఈ రోజు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ట . అందుకే కాఫీ గురించి రాయక పొతే ఎలా అందులో ఒక వారం రోజుల నుండీ ఉత్తర భారత దేశంలో ఉండి కాఫీ కోసం తపన పడిపోయింది మనసు . ఏ హోటల్ అయినా కాఫీ అనీ అడిగితే నేస్

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page